దుబ్బాక: అకాల వర్షాలతో రైతుల పరిస్థితి అధోగతి

78చూసినవారు
దుబ్బాక మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతుల పరిస్థితి
అగమ్యగోచరంగా మారింది. లచ్చపేట ఐకెపీ సెంటర్ లో సరైన సదుపాయాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్