సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధి 5వ వార్డులో రిటైర్డ్ హెడ్ మాస్టర్ అధికం బాలేశం గౌడ్ తల్లి 107 సంవత్సరాల వయసు కలిగి ఉన్న అధికం సత్యమ్మ కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక బుధవారం వారిని పరామర్శించి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.