శేరిపల్లిలో హనుమాన్ జయంతి వేడుకలు

53చూసినవారు
నార్సింగ్ మండలం శేరిపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని దేవాలయంలో మంగళవారం ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు అర్చన కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు పట్టు వస్త్రాలతో స్వామివారిని అందంగాలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్