మిరుదొడ్డిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

57చూసినవారు
మిరుదొడ్డిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పయ్యావుల యాదగిరి నాయి, ఉపాధ్యక్షులు రాసమల్ల నర్సింలు, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు పయ్యావుల తిరుపతి నాయి, సలహాదారులు నరేందర్ నాయి, శ్రీకాంత్, శివ, ప్రశాంత్, సంతోష్, రితిక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్