పట్టా పాస్ బుక్కు ఉన్న రైతులు భీమాకు దరఖాస్తు చేసుకోవాలి

67చూసినవారు
పట్టా పాస్ బుక్కు ఉన్న రైతులు భీమాకు దరఖాస్తు చేసుకోవాలి
ఉమ్మడి మద్దూరు మండలంలో జూన్ 28 తేదీ వరకు 3041 మంది కొత్తగా పట్టా పాస్ బుక్ రైతులు పొంది ఉన్నారని, పాసుబుక్ పొందిన రైతులు తప్పకుండా రైతు భీమాకి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, రైతు భీమాకు రైతు యొక్క పుట్టిన తేదీ 1965 ఆగస్టు 14 నుండి 2006 ఆగస్టు 14 వరకు ఉండాలని అన్నారు. భీమాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్