గజ్వేల్: పోరాటాల ఫలితంగా సాంఘీక సంక్షేమ హస్ఠల్ విద్యార్ధులకు డైట్

81చూసినవారు
గజ్వేల్: పోరాటాల ఫలితంగా సాంఘీక సంక్షేమ హస్ఠల్ విద్యార్ధులకు డైట్
డిబిఎఫ్ తో పాటు దళిత, బిసి, విద్యార్ధి సంఘాల పోరాటం, ప్రయత్నాలతో హాస్టళ్లు, గురుకులాలు, ఇతర విద్యా సంస్థల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు డైట్, కాస్మోటిస్ ఛార్జీలు పెంచుతూ, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వానికి డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం గజ్వేల్ లో అంబేద్కర్ విగ్రహానికి‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్