గజ్వేల్: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గోవుకు సీమంతం

63చూసినవారు
గజ్వేల్: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గోవుకు సీమంతం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద మంగళవారం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గోవుకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆర్యవైశ్య నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్