గజ్వేల్: బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్‌కు వినతి

85చూసినవారు
గజ్వేల్: బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్‌కు వినతి
గజ్వేల్ మండలంలోని బెజుగామ, చిన్న ఆరెపల్లి, బయ్యారం గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని‌ బుధవారం బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కు వినతి పత్రం అందించారు మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రామగిరి నవీన్, మండల ఉపాధ్యక్షులు బారు అరవింద్, మండల నాయకులు నరసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్