జగదేవపూర్: కార్మికులకు నూతన వస్త్రాలు అందజేత

75చూసినవారు
జగదేవపూర్: కార్మికులకు నూతన వస్త్రాలు అందజేత
జగదేవపూర్ మండలం ఇటిక్యాలలో గురువారం గ్రామపంచాయతీ కార్మికులకు కొత్త బట్టలు ఆర్ బీపీ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందరికీ బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్ బీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్