మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలు

62చూసినవారు
మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలు
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కరుకపట్ల గ్రామంలో మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా సోమవారం యువ నాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో గణపతి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్