అట్టడుగు వర్గాలకు న్యాయం చేరడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యం

583చూసినవారు
అట్టడుగు వర్గాలకు న్యాయం చేరడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యం
అట్టడుగు వర్గాల వరకు న్యాయం చెయ్యడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యమని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జర్జ్ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ సౌమ్య అన్నారు. గజ్వేల్ మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆద్వర్యంలో జాతీయ న్యాయసేవా దినోత్సవం పురస్కరించుకొని అడిషినల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రియాంక తో కలిసి జాతీయ న్యాయ సేవా దినోత్సవం జరుపుకున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కోర్టు సిబ్బంది తదీతరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్