విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

81చూసినవారు
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
విధి నిర్వహణలో అలసత్వం లేకుండా అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హుస్నాబాద్ డివిజన్ స్థాయి పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ పెండింగ్ ఉన్న కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి ఎసిపి, సిఐలను, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్