క్యూ లైన్ లో దర్శనం చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

62చూసినవారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలం భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి వారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని కోరారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగని, రైతులంతా బాగుండాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్