రెండు ఏటీఎంలలో చోరీకి యత్నం (వీడియో)

5335చూసినవారు
మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలో దొంగతనం కలకలం రేపింది. పోతరాజుపల్లి వద్ద ఉన్న రెండు ఏటీఎం కేంద్రాల్లో అర్థరాత్రి దుండగులు చోరికీ యత్నించారు. ఏటీఎం కేంద్రాల్లో విద్యుత్ వైర్లు, సీసీ కెమెరా, అలారం వైర్లను కట్ చేసి చోరీకి ప్రయత్నించారు. తూప్రాన్ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్