నంగునూరు: దుద్దెడ నరేష్ గౌడ్ కుటుంబానికి రూ 12,000 ఆర్థిక సహాయం
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో దుద్దెడ నరేష్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన తెలుసుకొని వారి కుటుంబానికి తనతో చదువుకున్నస్నేహితులు కలిసి 12, 000/- రూపాయలు, గ్రామంలో ఉండే సభ్యులు కూడా రూ 40, 000 పైగా, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, మాజీ ఎంపీపీ ఆదేశానుసారం 5000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎల్లప్పుడు అండగా ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.