కరెంట్ స్తంభం ఎక్కి యువకుడు హల్‌చల్

80చూసినవారు
సిర్గాపూర్ మండలం వాసర వాలు తాండలో ఆదివారం ఓ వ్యక్తి కరెంట్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేశాడు. స్థానిక శివారులో గతంలో గిరిజనులకు ఇచ్చిన 25 ఎకరాల భూమిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం భూములు తిరిగి తీసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆత్మహత్యకు యత్నించిన రాజు అనే యుకుడిని స్థానికులు కాపాడినట్లు తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్