ప్రభుత్వం భూములను కబ్జా చేసి అమ్ముకున్నారు

74చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేసీఆర్ బందోబస్తు కోసం 80 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్