Sep 20, 2019, 06:09 ISTప్రకటన : మేఢీక్లోన్ ల్యాబ్Sep 20, 2019, 06:09 ISTకంపెనీ పేరు : మేఢీక్లోన్ ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫోన్ నెంబర్ ; 7032628209 స్థలం : నెంటూర్ గ్రామం, వర్గల్ మండలం,సిద్దిపేట వివరణ : ఇంటి వద్దకు వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళి అతి తక్కువ ధరలో అతి త్వరగా పరీక్ష రిపోర్టులు ఇస్తాము.స్టోరీ మొత్తం చదవండి
Oct 05, 2024, 14:10 IST/కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీని నిలబెట్టుకుందా?: ప్రధాని మోదీOct 05, 2024, 14:10 ISTమహారాష్ట్రలో పీఎం కిసాన్ నిధుల విడుదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రైతులకు రుణమాఫీ చేస్తామనే హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి ఇన్ని రోజులైనా ఎందుకు చేయడం లేదని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర రైతులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిని ఓడించాలి’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.