నేటి నుంచి ఒంటిపూట బడులు

58చూసినవారు
నేటి నుంచి ఒంటిపూట బడులు
TG: ఎండల తీవ్రత దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలను ఒకపూటే నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. శనివారం నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్