బోయినపల్లి: బోట్ సర్వీస్ ప్రారంభించిన కేంద్రమంత్రి

62చూసినవారు
బోయినపల్లి: బోట్ సర్వీస్ ప్రారంభించిన కేంద్రమంత్రి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం బోయినపల్లి మండలంలో పర్యటించారు. మండలంలోని వరదవెల్లి దేవాలయం వద్ద బోటు సర్వీస్ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, స్థానిక ప్రజా ప్రతినిధులు, బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. బోట్ సర్వీస్లో భక్తులకు దీర్ఘకాలంగా దేవాలయ దర్శనానికి ఉన్న ఇబ్బందులు తొలిగాయని మంత్రి తెలిపారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్