ఎండపల్లి: నాలుగు గ్రామాల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

76చూసినవారు
ఎండపల్లి: నాలుగు గ్రామాల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఎండపల్లి మండలం, పాతగూడూరు, గొడిశెలపేట, పడకల్, అంబారిపేట, గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెల్గటూరు ఏఎంసీ ఛైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వెల్గటూరు మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి రమేష్, ఎండపల్లి, వెల్గటూరు పీఏసీఎస్ ఛైర్మన్ లు జి. రాంరెడ్డి, జి. రత్నాకర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్