హుస్నాబాద్: నూతన పురపాలక సంఘ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

69చూసినవారు
హుస్నాబాద్: నూతన పురపాలక సంఘ భవనాన్ని ప్రారంభించిన మంత్రి
హుస్నాబాద్ లో నూతన పురపాలక సంఘ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ , కలెక్టర్ మను చౌదరితో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మను చౌదరితో కలిసి మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత , మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ లను వారి చైర్ లలో కూర్చోబెట్టారు. నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్