పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు

81చూసినవారు
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు
సైదాపూర్ మండల కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైదాపూర్ వెన్నెల మహిళ ఫెడరేషన్ అధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించి పచ్చని చెట్ల ప్రగతికి మెట్లు, పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత అని చెట్లు పెంచి పర్యవరన్ని కాపాడాలి అని నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూమిక, ఉమెన్స్ కలెక్టివ్ కోఆర్డినేటర్ రామంచా వెన్నెల, వెన్నెల మహిళ ఫెడరేషన్ అధ్యక్షురాలు భారతి, సహాయ కార్యదర్శి స్వరూప పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్