కల్యాణలక్ష్మి చెక్కులు తొందరగా అందించాలి: ఎమ్మెల్యే పాడి

71చూసినవారు
వీణవంక మండలంలో 100 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారుల దరఖాస్తులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సోమవారం సంతకాలు చేసి ప్రభుత్వం వద్దకు వాటి ప్రొపోజల్స్ పంపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న 500 మందికి చెక్కులు ఇంకా అందలేదని ఎమ్మెల్యే చెప్పారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తొందరగా చెక్కులు అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్