వీణవంక: 'రాకేష్ మరణం కుటుంబానికే కాదు పార్టీకీ తీరని నష్టం'

67చూసినవారు
వీణవంక: 'రాకేష్ మరణం కుటుంబానికే కాదు పార్టీకీ తీరని నష్టం'
ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా నాయకులు గురుకుంట్ల రాకేష్ సేవలు మరువలేనివని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. ఈనెల 14న రాకేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ సందర్భంగా నర్సింగాపూర్ లో సోమవారం సంస్మరణ సభ నిర్వహించగా. డాక్టర్ విశారదన్ మహరాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాకేష్ అకాల మరణం వారి కుటుంబానికే కాకుండా, పార్టీకి కూడా తీరని నష్టాన్ని చేకూర్చిందని అన్నారు.

సంబంధిత పోస్ట్