బుగ్గారం వాసికి డాక్టరేట్

50చూసినవారు
బుగ్గారం వాసికి డాక్టరేట్
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, ఉద్యమ కళకారుడు, ఆధ్యాత్మిక చింతనపరుడు నక్క రాజు డాక్టరేట్ అవార్డ్ కు ఎంపికయ్యారు. ఆసియా ఇంటర్ నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు నక్క రాజు డాక్టరేట్ అవార్డ్ కు ఎంపికైనట్లు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి మంగళవారం ఆయనకు అందింది.ఈ అవార్డ్ సెలెక్షన్ కు ప్రోత్సాహాన్ని అందించిన స్ఫూర్తి ప్రదాతలకు ఈ సందర్భంగా నక్క రాజు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్