అంబేద్కర్ సంఘం బోర్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

61చూసినవారు
అంబేద్కర్ సంఘం బోర్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామంలో అంబేద్కర్ సంఘం బోర్డ్ ను ద్వంసం చేసి భూమి ఆక్రమణకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని మాల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్గంలో ఉన్న 7 గుంటల ప్రభుత్వ మిగులు భూమిని చదుని చేసుకొని సంఘ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, కొందరు వ్యక్తులు ఆ భూమిని అక్రమించుకునేందుకు యత్నించారని ఆరోపించారని వారిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినారు.