ఘనంగా మహాత్మ గాంధీ జయంతి వేడుకలు

53చూసినవారు
ఘనంగా మహాత్మ గాంధీ జయంతి వేడుకలు
పెగడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్