వలస జీవి కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ

60చూసినవారు
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన కందుల తిరుపతి (35) గత 8 నెలల క్రితం సౌదీ లో అదృశ్యం కాగా వార్త పత్రికల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆదివారం బీర్పూర్ లో బాధితుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తిరుపతి ని స్వగ్రామం రప్పించెందుకు తన వంతుగా ప్రయత్నిస్తా అని హామీ ఇచ్చారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్