చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యంకు ఆహ్వానం

877చూసినవారు
చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యంకు ఆహ్వానం
బోయినపల్లి మండలం కోరేం గ్రామంలో వచ్చే నెల ఏప్రిల్ 6 న ప్రారంభం కాబోయే బీరప్ప ఉత్సవానికి హాజరు కావాల్సిందిగా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం ను కోరేం గ్రామ కురుమ యాదవ సంగం సభ్యులు బుధవారం ఆహ్వానించారు. సభ్యులు సేవల్ల మధు, సంబు మహేష్, సాగర్, వెంకటేష్. వట్టే శ్రీనివాస్, మ్యాకల స్వామి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్