చొప్పదండి నియోజకవర్గం బోయినిపల్లి మండలం అనంతపల్లి గ్రామం అంబేద్కర్ సంఘం నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే రవిశంకర్ సన్మానించారు. అనంతపల్లి గ్రామంలో జరిగిన అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఎన్నుకున్నారు. అంబేద్కర్ సంఘం నూతన కమిటీ అధ్యక్షుడు అరెపల్లి మధు, ఉపాధ్యక్షులుగా, రోమాల తిరుపతి,గడ్డం వినయ్, చద్రగిరి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా బూరుగు ప్రవీణ్ కుమార్, కన్నం నవీన్ తోడేటి శ్రీకాంత్ ఎన్నుకున్నారు.