రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరేం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొండపోచమ్మ ఆలయం వద్ద రేకుల షెడ్ నిర్మాణానికి ఆదివారం బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కోరేం ఎంపీటీసీ డబ్బు మమత, సృజన్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్, మహ్మద్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.