గోసంగి కుల సంఘ బోనాలు ఘనంగా నిర్వహించారు

77చూసినవారు
గోసంగి కుల సంఘ బోనాలు ఘనంగా నిర్వహించారు
కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మామిడిపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం గోసంగి కుల సంఘ బోనాలు పట్టణంలోని జ్యోతి నగర్ లో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని, పాడిపంట సమృద్ధిగా పండి సమృద్ధిగా వర్షాలు పడాలని తల్లిని మొక్కుకున్నట్లు తెలిపారు. మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని డప్పు చప్పులతో ఊరేగింపుగా తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్