పాపన్నగౌడ్ ఉత్సవ కమిటీకి రాష్ట్ర కన్వీనర్ గా కరీంనగర్ వాసులు

78చూసినవారు
పాపన్నగౌడ్ ఉత్సవ కమిటీకి రాష్ట్ర కన్వీనర్ గా కరీంనగర్ వాసులు
ఈనెల 18న సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసింది. దానికి కరీంనగర్ జిల్లా నుంచి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య దర్శి కోడూరి పరుశురాంగౌడ్ ను శుక్రవారం ప్రభుత్వం రాష్ట్ర కన్వీనర్లుగా నియమించింది.

సంబంధిత పోస్ట్