సోషల్ మీడియాకు నో..

75చూసినవారు
సోషల్ మీడియాకు నో..
పిల్లల్లో ఒత్తిడి పెరిగిపోవడానికి ప్రధాన కారణం సెల్ ఫోన్లు, విచ్చలవిడిగా సోషల్ మీడియా వాడటం. పిల్లలను సాధ్యమైనంత వరకు ఫోన్లకు దూరంగా ఉంచాలి. ఇక సోషల్ మీడియా వాడకానికైతే కచ్చితంగా నో చెప్పాలి. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లాంటి వాటి వల్ల పిల్లల ఆలోచన తీరు ఎంతో ప్రభావితం అవుతోంది. చాలా మంది పిల్లలు విచక్షణ కోల్పోతున్నారు. కానీ వాటిని ఎందుకు దూరం పెట్టాలో తల్లిదండ్రులు ఓపికగా చెప్పాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్