కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీచైతన్య ఇంజనీరింగ్ కాలేజీ వద్ద హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న కారు అదుపు తప్పి ప్రహరి గొడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.