యువతకు ఉపాధి కల్పనే తమ లక్ష్యం: ఐటీ మంత్రి

64చూసినవారు
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో సెంటిలియన్ ప్రవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో సాఫ్ట్ వేర్ కంపెనీని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటి మంత్రి మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలోని యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కంపెనీ ప్రతిని ధులను మంత్రి అభినందిం చారు. ఈకార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్