పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగికి ఘన సన్మానం..

60చూసినవారు
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగికి ఘన సన్మానం..
పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ జూలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అటెండర్ గా పనిచేసే మహమ్మద్ హుస్సేన్ ని ఘనంగా సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ఎండి లాల్ మహమ్మద్, నాయకులు ఫజలుల్లా, ఎండి అంకుస్, షాబోద్దీన్, హుస్సేన్, అబ్దుల్ రహమాన్, ఎండి తాజ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్