బొగ్గు గనులపై ఘనంగా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

57చూసినవారు
రామగుండం1 జీడీకి ఓసిపి5 గని పై బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి, స్వీట్లు పంచి పెట్టారు. పూలే చేసిన సేవలను ఉద్యోగులకు వివరించారు. మండ రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు, ఉద్యోగులు పాల్గోన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్