జీడబ్ల్యూఏసీ పూజిరా కో ఆర్డినేటర్ నియామకం

50చూసినవారు
జీడబ్ల్యూఏసీ పూజిరా కో ఆర్డినేటర్ నియామకం
యూఏఈ శాఖ పూజిరా కో ఆర్డినేటర్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన మీసాల రవీందర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ..తనపై నమ్మకం విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన జీడబ్ల్యూఏసీ ప్రెసిడెంట్ క్రిష్ణ దోనికేనికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి యెన్ఆర్ఐ పాలసీయే ద్యేయంగా గల్ఫ్ కార్మికులకు భరోసా కల్పించే విధంగా పని చేస్తానని రవి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్