రేపు వేములవాడకు సీఎం రాక.. ముమ్మరంగా ఏర్పాట్లు

82చూసినవారు
రేపు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో తెలిపారు. బుధవారం ఉదయం 10:30 నిమిషాల సమయంలో దర్శనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పోలీసు సిబ్బంది పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్