ఆదికి ఆమాత్య పదవి కావాలని తిరుమలేశుని సేవలో కాంగ్రెస్ నేత

55చూసినవారు
ఆదికి ఆమాత్య పదవి కావాలని తిరుమలేశుని సేవలో కాంగ్రెస్ నేత
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి రావాలని కాంగ్రెస్ నాయకులు ఎక్కలదేవి శ్రీనివాస్ తిరుమల తిరుపతి స్వామివారిని దర్శించుకొని సేవలో తరించారు. సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి కావాలని ఆకాంక్షిస్తూ తిరుమల స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్