వేములవాడలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

76చూసినవారు
వేములవాడలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్
పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద సోమవారం రంజాన్ వేడుకలలో వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు .ముస్లిం సోదర సోదరీమణులందరికీ ప్రభుత్వ విప్ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్