పండగ నేపథ్యంలో ఆకట్టుకుంటున్న మహిళమణుల నృత్యాలు

83చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో దసరా పండుగ నేపథ్యంలో ఆడపడుచులు(మహిళల) నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. భక్తి భావంతో భక్తి పాటలకు నృత్యాలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్రామంలో ప్రజలందరూ జమ్మి ఒక్కరికికొక్కరు పంచుంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ సందడి చేశారు. దసరా పండుగ సందర్భంగా విషెష్ చెప్పుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్