కథలాపూర్: ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

56చూసినవారు
కథలాపూర్: ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
ఉక్కుమనిషి, స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి వేడుకలను కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్ర భారతదేశ సమగ్రతను, సమైక్యతకు మార్గనిర్దేశం చేసిన మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో గాంధారి శ్రీనివాస్, మల్యాల మారుతి, కాసోజి ప్రశాంత్, కాసోజి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్