వేములవాడలో ఇందిరా గాంధీకి ఘన నివాళి

52చూసినవారు
వేములవాడలో ఇందిరా గాంధీకి ఘన నివాళి
వేములవాడ పట్టణంలో మహంకాళి చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా గాంధీ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ఇందిరా గాంధీ చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్  కేకే మహేందర్ రెడ్డిలు నివాళులర్పించారు. ఇందిరా గాంధీ ఆశయ సాధనకు పాటుపడతామని అన్నారు. నేటి తరానికి ఇందిరా గాంధీ చేసిన సేవలను చెబుతూ, వారి స్ఫూర్తితో ముందుకు పోతున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్