సిసోడియా వ్యాఖ్యలపై దుమారం

76చూసినవారు
సిసోడియా వ్యాఖ్యలపై దుమారం
రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి RP సిసోడియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. విజయవాడకు వరదలు వస్తాయని ఒక రోజు ముందే తెలుసని ఆయన అనడం పెద్ద దుమారం రేపింది. '2 లక్షలపైన కుటుంబాలను తరలించడం సాధ్యం కాదు. పునరావాస కేంద్రాలకు వెళ్లమంటే ఇక్కడైనా, లంక గ్రామాల్లోనైనా వెళ్లడానికి ఇష్టపడరు. వారిని బలవంతంగా తరలించడం క్లిష్టతరం' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్