టీపీసీసీ చీఫ్ గా సీతక్క?

81చూసినవారు
టీపీసీసీ చీఫ్ గా సీతక్క?
టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. అయితే పీసీసీ చీఫ్ గా మంత్రి సీతక్క ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. సీతక్క ఆదివాసీ కావడంతో ఆమెను పీసీసీ చీప్ గా చేస్తే పార్టీ నేతలు వ్యతిరేకించలేరని హైకమాండ్ భావిస్తోందట. ఒక వేళ సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే.. మంత్రి పదవి నుంచి ఆమె తప్పుకోవాల్సి ఉంటుందని సమాచారం.

సంబంధిత పోస్ట్