సితార ఘట్టమనేని గుంటూరు కారం సినిమాలోని ’దమ్ మసాలా‘ అనే పాటకు స్టైలిష్ డ్రెస్‌లో తండ్రి మహేష్ లా మాస్ స్టెప్స్ వేస్తూ దుమ్ము రేపారు. ఈ వీడియోను
సితార తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, ’డాడీ ఇది నీకోసమే‘ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఎరుపు రంగు సాంప్రదాయ ధోతి, తెల్లరంగు బూట్ల, తెల్లటి క్రాప్ టాప్‌లో ఆమె వేసిన డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.