క్యాన్సర్‌ని జయించిన సినీ తారలు వీళ్లే.!

1088చూసినవారు
క్యాన్సర్‌ని జయించిన సినీ తారలు వీళ్లే.!
ప్రముఖ సినీనటీ పూనమ్ పాండే క్యాన్సర్ తో బాధపడుతూ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే.! ఇప్పటికే చాలా మంది సినీ తరాలు క్యాన్సర్ బారినపడి కోలుకున్నారు. క్యాన్సర్ మహమ్మారిని జయించిన వారిలో 'బొంబయి' ముద్దుగుమ్మ మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, సొనాలి, మమతా మోహన్ దాస్, హంసానందిని, గౌతమి ఉన్నారు. వీరంతా చికిత్స తీసుకుని క్యాన్సర్ మహమ్మారి నుండి కోలుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్